Home » decline in crop productivity cause or effect
ఈ నేలల్లో ఉన్న హానికరమైన లవణాలను తొలగించి పంటకు అనువుగా ఉండేలా తయారు చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి నీరు పెట్టాడానికి , మురుగునీరు పోవటానికి కాలువలు చేసి మడిలో 15 సెం.మీ వలరకు నీరు పెట్టి దమ్ము చేయాలి. దీని వల్ల నేలలోని లవణా�