Home » Decoded
Ladakh standoff : భారత జవాన్లపై చైనా అక్కసు ప్రదర్శిస్తోంది. బోర్డర్ లో లౌడ్ స్పీకర్లను అక్కడి ఆర్మీ ఏర్పాటు చేస్తోంది. హిందీ, పంజాబీ పాటలతో రెచ్చగొడుతోంది. చెవులు చిల్లులు పడేలా సౌండ్ పెట్టి..భారతీయ జవాన్లను మానసికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్�