Home » Deeksha Diwas
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో ..తమ పార్టీ కోర్ బ్యాగ్రౌండ్ అయిన తెలంగాణ స్లోగన్ మరోసారి తెరమీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ.
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది.
ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది.