Home » Deekshith Reddy mother
Deekshith Reddy mother: మహబూబాబాద్‌లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతంగా ముగిసింది. ముద్దులొలికే పసివాడిని కిడ్నాప్ చేసిన మెకానిక్ మంద సాగర్(23), గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. ఏదో ఆశించి.. ఇంకేదో జరుగుతుందని భావించి.. అమాయక చిన్నారిని నిర్దాక్షి