Home » Deep depression
సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలన్నారు.
పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన జీవనం స్థంభించింది.
లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. ఈ తుపానుకు జొవాద్‌గా నామకరణం చేశారు.
hyderabad:భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీన పడు�
deep depression : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కాకినాడకు అత్యంత సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ-ఉప్పాడ దగ్గర అలలు ఎగిసిప