Home » Deep Ocean
Dark Oxygen : సూర్యకాంతి పడని చోట ఆక్సిజన్ పుట్టుకొస్తోంది. సముద్రపు వేల అడుగుల లోతుల్లో చీకటి కమ్మిన చోట ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇదే డార్క్ ఆక్సిజన్ అంటూ సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల ఎవరికి లాభమంటే?