-
Home » deep-sea scientists
deep-sea scientists
Glass Octopus: గాజు శరీరంతో అక్టోపస్.. అరుదైన ఫొటోను చూశారా
July 12, 2021 / 07:40 AM IST
అరుదైన వింతగా కనిపించే అక్టోపస్ ఫొటోను క్లిక్ అనిపించారు సముద్ర సైంటిస్టులు. ఫసిఫిక్ మహా సముద్రంలో కనిపించిన ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.