Deepa Chada

    విస్తారా విమానంలో శానిటరీ నాప్కిన్స్ ఫ్రీ

    March 11, 2019 / 10:25 AM IST

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు విస్తారా విమానయాన సంస్థ మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ను సరఫరా చేసింది. మహిళలు ఎవరికైనా శానిటరీ నాప్కిన్‌లు అవసరమైతే విమాన సిబ్బంది వద్ద తీసుకోవాలని, వీటిని మీరు ఉచితంగా పొందవచ్చని ప్రకట�

10TV Telugu News