Home » DEEPAK KOCHHAR
బాంబే హైకోర్టు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు ఊరట కల్పించింది. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 41ఏ ప్రకారం.. అరెస్టు చేయలేరని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస
ఐసీఐసీసీ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. అయితే, వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి.
వీడియోకాన్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్ ను ఇవాళ(మే-13,2019)ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చర్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. గతంలో ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుక�