-
Home » #deepakchahar
#deepakchahar
Deepak Chahar: టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ భార్యకు బెదిరింపు కాల్స్..
February 4, 2023 / 01:05 PM IST
టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపుల ఘటనపై దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర చాహర్ ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.