Home » deeparadhana
ఒక వత్తితో దీపారాధన చేయకూడదు. ఇలా చేస్తే అశుభం కలుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం.