Home » deepest
అది ప్రపంచంలోనే అత్యంత లోతైన పూల్. ఈ పూల్ లో స్విమ్మింగే కాదు స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. ఇంత అద్భుతమైన పూల్ ను దుబాయల్ లో నిర్మించారు. అదే డీప్ డైవ్ దుబాయ్. ఈ పూల్ ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ �