Home » Deepika Pilli In Dhee Show
టిక్ టాక్ తో ఫేమస్ తెచ్చుకున్న దీపిక పిల్లి తర్వాత టీవీ షోలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడప్పుడు తన అభిమానుల కోసం ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోషూట్స్ పెట్టి అలరిస్తుంది.