Home » Deepika Pilli photo
హాట్ యాంకరమ్మ దీపికా పిల్లి(Deepika Pilli) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం టీవీ షోలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఈమె గ్లామర్ ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో చేసిన ఫోటో షూట్ ట్రెండ్ అవుతోంది.