Home » Deepika Ranveer Wedding Video
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు రిలీజ్ చేశారు కానీ వీడియో మాత్రం రిలీజ్ చేయలేదు.