-
Home » Deepthi Sunaina photo gallery
Deepthi Sunaina photo gallery
పండుగ పూట పతంగ్ ఎగరేస్తూ.. దీప్తి సునైనా క్యూట్ ఫొటోలు
January 15, 2026 / 06:02 PM IST
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా(Deepthi Sunaina) సంక్రాంతి పండుగను ఫ్యామిలీతో జరుపుకుంది. డాబాపై పతంగ్ ఎవరవేస్తూ క్యూట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.