-
Home » Deepti Sunaina
Deepti Sunaina
Deepti Sunaina : పెయింట్ వేస్తూ సరదాగా ఫోజులిచ్చిన దీప్తి సునైనా..
March 2, 2023 / 12:20 PM IST
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా పెయింట్ వేస్తూ సరదాగా అల్లరి చేస్తున్న క్యూట్ ఫోటోలని పోస్ట్ చేసింది దీప్తి.