Home » Defamation suits
యువగళం పాదయాత్రలో దళితులను అవమానించానని దుష్ప్రచారం చేశారని, దానిపై కూడా త్వరలో క్రిమినల్ కేసులు దాఖలు చేస్తానని నారా లోకేశ్ తెలిపారు.