Home » defamatory posts
ఆమ్ ఆద్మీ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య సాగుతున్న పోరులో తాజాగా ఎల్జీ పై చేయి సాధించారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.