Home » Defense Acquisition Council
భారత రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్ధుల కంటే దీటైన ఆయుధాల రూపకల్పన చేస్తోంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. భూమి, ఆకాశం, సముద్రం.. ఎక్కడైనా, ఎప్పుడైనా, దేనికైనా సై అంటోంది.