deficit rainfall

    రైతులకు చేదువార్త : ఈ ఏడాది కూడా ఇబ్బందులే

    April 4, 2019 / 03:39 AM IST

    ఢిల్లీ : ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటులో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకా�

10TV Telugu News