Home » defies
లాక్ డౌన్ అయితే ఏంటీ ? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది బర్త్ డే..ఏం వేడుకలు చేసుకోవద్దా ? పేదలకు సహాయం చేయవద్దా ? అనుకున్నారో ఏమో..మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. దేశం యావత్తు లాక్ డౌన్ లో కొనసాగుతుండగానే ఆయన వందల మంది పేదలకు నిత్యావసర సరుకులు �