Degrades

    సర్పంచ్ వీరంగం : మద్యం బాటిల్‌తో బతుకమ్మ ఆట

    September 30, 2019 / 02:36 AM IST

    బతుకమ్మ పండుగ. తెలంగాణా ఆత్మగౌరవానికి ప్రతీగా జరుపుకుంటారు. ఆడబిడ్డలకు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ అన్నదమ్ములు..తల్లిదండ్రులు బతుకు అమ్మా..అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ వేడుక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలే కాక..భావోద్వేగాలతో ముడిపడ�

10TV Telugu News