Delay 2019

    ఈసారి ఫలితాలు ఆలస్యం : వీవీ ప్యాట్ చీటీల లెక్కింపే కారణం

    May 9, 2019 / 04:20 AM IST

    మే 23వ తేదీ ఎప్పుడొస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఊపిరిబిగపట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 17వ లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్నాయి. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరిగింద�

10TV Telugu News