-
Home » Delhi and Manesar
Delhi and Manesar
చైనా నుంచి ఈ రాత్రికే మనోళ్లు వస్తున్నారు.. వారిని ఎక్కడ ఉంచుతారో? రేపు రెండో విమానం వచ్చే అవకాశం
January 31, 2020 / 09:38 AM IST
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఇతర దేశాలకు పాకింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనాలో ఇప్పటివరకూ 200 మంది వరకు మృతిచెందారు. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన