Home » Delhi Baba
Baba Ka Dhaba: బాబా కా ధాబా నడిపిస్తున్న కంతా ప్రసాద్(80) అనే వ్యక్తి పోలీస్ కంప్లైంట్ వరకూ వెళ్లాడు. దక్షిణ ఢిల్లీలో ఉండే ఈ వ్యక్తి వీడియోను ఓ యూట్యూబర్ అప్ లోడ్ చేశాడు. అలా వచ్చిన డబ్బును తమకు చెందకుండా యూట్యూబర్ వాడుకుంటున్నాడని వాళ్లు ఫిర్యాదు చేశా