Home » Delhi blasts
అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, వస్తువుల గురించి డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు.
కారు పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ను ఎవరూ మరవకముందే ఇటువంటి పేలుడు సంభవించడం గమనార్హం.
"నా ఇంటి నుంచి మంటలు కనిపించాయి. ఏం జరిగిందో చూడటానికి కిందికి వచ్చాను. భారీ శబ్దం వినిపించింది. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను" అని అన్నారు.