-
Home » delhi capital coach
delhi capital coach
Ricky Ponting: ఆ సమయంలో పంత్ కోలుకుంటే నా పక్కనే కూర్చోబెట్టుకుంటా.. రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
January 21, 2023 / 11:18 AM IST
రిషబ్ పంత్ ఐపీఎల్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. ఈ విషయంపై జట్టు ప్రధాన కోచ్ రికీ పాటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.