Home » Delhi Capitals off-spinner
Ravichandran Ashwin : ఐపీఎల్ 2021 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (34) ఐపీఎల్ కు విరామం ప్రకటించాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తన కుటుంబంలో వైరస్ వ్యాప్తితో తాను ఐపీఎల్ నుంచి కొద్దిరోజులు విరామం తీసుకో