Home » Delhi Capitals Women
డబ్ల్యూపీఎల్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు జరిగాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2023) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కలిసి రావడం లేదు. ఈ టోర్నీలో బెంగళూరుకి మరో పరాజయం ఎదురైంది. ఇది వరుసగా 5వ ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఓటమిపాలైంది.