delhi capitals

    IPL 2021, DCvsPBKS: పంజాబ్‌పై ఢిల్లీ ధనాదన్ విజయం

    April 18, 2021 / 11:38 PM IST

    ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది.

    Shreyas Iyer : ఎర్రగా వాచిన తొడ.. ధావన్‌ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన పిక్ వైరల్

    April 16, 2021 / 06:11 PM IST

    ఢిల్లీ కేపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ధావన్ ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన ఎర్రగా వాచిన తొడ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా �

    IPL 2021 RR Vs DC : కోట్లు కుమ్మరించి కొన్న క్రిస్ కుమ్మేశాడు, ఢిల్లీపై రాజస్తాన్ అనూహ్య విజయం

    April 15, 2021 / 11:24 PM IST

    ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. కోట్లు కుమ్మరించి కొన్న క్రిస్ మోరిస్.. ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్ జట్టు విక్టరీ కొట్టింది. తొలుత �

    IPL 2021 RR Vs DC : ఉనద్కత్‌ దెబ్బకు ఢిల్లీ విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 148

    April 15, 2021 / 09:31 PM IST

    ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. నిప్పులు చెరిగే బంతులతో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) ఆదిలోనే ఢిల్ల�

    IPL 2021- RR Vs DC Preview: ఎవరి బలమెంత? గెలిచేదెవరు?

    April 15, 2021 / 05:59 PM IST

    IPL 2021- ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపు మీద ఉండగా.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తలపడుతోంది. రెండు జట్లు కూడా.. ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడగా.. రాయల్స్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ చేత

    IPL 2021: ఐపీఎల్‌‌లో ఢిల్లీ ఆటగాడికి కరోనా పాజిటివ్..

    April 14, 2021 / 03:36 PM IST

    Covid-19 positive for Nortje: ఐపిఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి ఆనందంగా ఉండగా.. కరోనా కారణంగా స్టార్ బౌలర్ మ్యాచ్‌లకు దూరం కాబోతున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరగనున్న రెండో మ్యాచ్‌లో అందుబాగులో ఉంటారని భావించిన జట్టు ప్రధాన పే

    IPL 2021 : ధావన్ దంచి కొట్టాడు.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

    April 10, 2021 / 11:29 PM IST

    IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ గా రిషబ్ కు ఇది తొలి విజయం

    IPL 2021 : సూపర్ ఫైట్, ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్

    April 10, 2021 / 08:19 AM IST

    ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్‌లో సూపర్‌ ఫైట్‌ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్‌ పంత్‌.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.

    IPL 2020: పరువు నిలబెట్టుకున్న ఢిల్లీ

    November 10, 2020 / 09:34 PM IST

    ముంబైకు 157 పరుగుల టార్గెట్ నిర్దేశించి పరువు నిలబెట్టుకుంది ఢిల్లీ. ఆరంభంలో తడబడి వికెట్లు కోల్పోయినప్పటికీ శ్రేయాస్-పంత్‌లు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. స్కోరు బోర్డు పరుగులు తీస్తుందనుకున్న సమయంలో పంత్ అవుట్ అవడంతో జట్టు సమస్యల్లో పడ

    IPL 2020: శ్రేయాస్ అయ్యర్ నిర్ణయానికి రోహిత్ కన్ఫ్యూజ్

    November 10, 2020 / 07:24 PM IST

    IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్దమైపోయాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. చేధనకే మొగ్గు చూపే టాస్ విన్నర్లు అనూహ్యంగా బ్యాటింగ్ వైపు ఆసక్తి కనబరచడం ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ కూడా ఆశ్చర్యంగ�

10TV Telugu News