Home » Delhi coronavirus
కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించేవరకు ఎవరికి ఉందో లేదో గుర్తించలేని పరిస్థితి. ఢిల్లీలో కరోనా విస్పోటనంతో దాదాపు 17 రాష్ట్రాల్లో వందల వరకు కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని కింగ్ �
ఏపీని ఢిల్లీ కనెక్షన్ కలవరపెడుతోంది. ఏపీలో బయటపడిన ఆరు కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీతో సంబంధముంది. ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు..? వారి నుంచి ఇంకెవరెవరికి వైరస్ పాకింది…? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అధికారులను భయపెడుతున్నాయి. ఢిల్లీలో మతప�