Home » Delhi couple
నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో..
మహిళ బైక్ పెట్రోల్ ట్యాంకుపై నడిపే వ్యక్తికి ఎదురుగా కూర్చొని ఉంది. అంతేకాదు.. తన కాళ్లను రైడర్ కు ఇరువైపులా సాచి అతడ్ని ముద్దుపెట్టుకుంటోంది.