Home » Delhi Covid Relaxations
దేశ రాజధాని ఢిల్లీ కరోనా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లోకి చేరుకున్నాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ లాక్ 3.0లో భాగంగా నిబంధనలను సవరిస్తోంది. 2021, జూన్ 14వ తేదీ సోమవారం నుంచి Unlock 3.0 అమల్లోకి వచ్చేసింది.