Home » Delhi Deputy CM Manish Sisodia
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి....
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ వద్ద గత రాత్రంతా పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. ‘అవినీతికి పాల్పడింది మేము కాదు మీరే’ అంటూ ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఉంటే మహాత్మా గాంధీ వ�
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇటీవల సోదాలు చ
ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) నిన్న తన ఇంట్లో చేపట్టిన సోదాలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. తన ఇంట్లో గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని చ�
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కు తెలంగాణతో లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో ఏ1గా మనీశ్ సిసోడియాను పేర్కొన్న సీబీఐ ఏ14గా రామచంద్ర పిళ్లై పేరును చేర్చింది.