Home » Delhi Elections Campaign
ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టిగా నిర్ణయించుకుంది బీజేపీ. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతీ సీటు మీద బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ