Home » Delhi fire accident
మొదట్లో కొన్ని టైర్లకు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత మంటలు సమీపంలోని గుడిసెలను చుట్టుముట్టాయని ప్రాథమిక సమాచారమని అధికారి తెలిపారు.
దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం కేజ్రీవాల్ పరిశీలించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కారకులను విడిచిపెట్టేది లేదన్నారు.
అగ్నికి ఆహుతైన 27 ప్రాణాలు..!
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఢిల్లీలోని మండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి.
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం