Home » Delhi Formers
Rajasthan Assembly on a tractor : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ…కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చే