Home » Delhi girl Viral video
ఓ దొంగతో ఓ అమ్మాయి పోరాడి గెలిచిన తీరు అబ్బురపరుస్తోంది. ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి వద్దకు ఓ స్నాచర్ దూసుకొచ్చి ఆమె చేతిలోని మొబైల్ ఫోనును లాగబోయాడు. దీంతో ప్రతిఘటించిన ఆ యువతి అతడిపై తిరగబడింది. అతడి టీ-షర్ట