Home » delhi gold market
దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం ధర.. శుక్రవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి 46,000కి చేరింది.
బంగారం ధర పరుగులు పెడుతుంది. అక్టోబర్ నెలలో బంగారం దూకుడు మరింత పెరిగింది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా దూసుకెళ్తోంది.