Home » delhi kartavya path
ఇప్పటిదాకా మనం ఎన్నో రిపబ్లిక్ డే పరేడ్స్ చూశాం. కానీ.. ఈ రిపబ్లిక్ పరేడ్ చాలా చాలా స్పెషల్. 74వ గణతంత్ర వేడుకల్లో.. సైనిక విన్యాసాలతో పాటు ఆయుధ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. దేశీయంగా తయారైన ఆయుధాలు భారత ప�