Home » Delhi LG shocked the Kejriwal government
ఢిల్టీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఎల్జీ (లెఫ్టినెంట్ గవర్నర్) షాకిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశ