Home » Delhi Liqour Policy Case
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు.
MLC Kavitha : కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
MLC Kavitha : కడిగిన ముత్యంలా బయటకొస్తా
Arvind Kejriwal Wife : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ బృందం కస్టడీలోకి తీసుకున్న ఒక రోజు తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు.