-
Home » Delhi Man Hacked To Death On Camera
Delhi Man Hacked To Death On Camera
Delhi Man Hacked : అత్యంత కిరాతకం.. యువకుడిని చంపి ముక్కలుగా నరికి ఆ వీడియోను పాకిస్తాన్ పంపారు, ఎందుకో తెలిస్తే షాక్
January 16, 2023 / 10:18 PM IST
యావత్ దేశం ఉలిక్కిపడే ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి ఒడిగట్టారు. ఓ యువకుడిని చంపిన ఇద్దరు ఉగ్రవాదులు.. శవాన్ని ముక్కలుగా నరికారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ కు పంపారు. పోలీసు