Home » Delhi Metro
ఢిల్లీ మెట్రో అంటేనే వీడియోలకు, వివాదాలకు కేంద్ర బిందువు. తాజాగా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. వీరి గొడవకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి హయషి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో వ్యవస్థను పరీక్షించి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ నుంచి ఎల్లో లైన్ లోని చావ్రీ బజార్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
ఢిల్లీ మెట్రోలో కొట్లాటలు, రీల్స్, పోల్ డ్యాన్సుల హంగామా తర్వాత తాజాగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, డ్యాన్స్‌లు కామన్ అయిపోయాయి. మెట్రో అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి మరీ యువత వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ కోచ్ ప్రదర్శించిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు యువతులు మెట్రోలో 'పోల్ డ్యాన్స్' చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్ని కించపరుస్తున్న వీరిపై చర్యలు తీసు�
ఢిల్లీ మెట్రో రోజూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని మహిళ తిట్టి, చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
మెట్రోలో ఒక గంట ప్రయాణం అంటేనే ఆ రద్దీకి బోర్ కొట్టేస్తుంది. అలాంటిది 15 గంటల ప్రయాణం.. 286 స్టేషన్లు అంటే ఎంత సహనం ఉండాలి. కాదు కాదు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి శశాంక్ మను అనే వ్యక్తికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించి పెట్టింది.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, వీడియోలు నిషేధమని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ యువతి హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. మెట్రోను ఆపడానికి ఇద్దరు ఆకతాయిలు కాలితో డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.