-
Home » delhi old rajendra nagar
delhi old rajendra nagar
మమ్మీ, పప్పా సారీ.. నన్ను క్షమించండంటూ చివరి లేఖ రాసి.. ఎందుకిలా చేసింది?
August 3, 2024 / 06:18 PM IST
అమ్మానాన్న నన్ను మన్నించండి. నేను చాలా విసిగిపోయాను. అక్కడ అన్నీ సమస్యలే ఉన్నాయి. ఈ సోకాల్డ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాను.