Home » Delhi Ordinance Bill
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ తమ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఎంపీలు ఆగస్టు 4 వరకు సభకు హాజరు కావాలంటూ నిర్ధేశించాయి.