Delhi. PM

    ఓటర్లు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి:మోడీ ట్వీట్  

    April 11, 2019 / 04:11 AM IST

    ఢిల్లీ:  ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా  ఈరోజు (ఏప్రిల్ 11)న  తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్ర

10TV Telugu News