ఢిల్లీ పరిధిలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక ఇంట్లోనే, వేరే గదిలో ఉంటున్న నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడిని హత్య చేశారు ఇద్దరు దుండగులు. తనను శివుడు కలలో నరబలి కోరినట్లు, అందుకే బాలుడిని చంపినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
పదో తరగతి విద్యార్థిని అతడి స్నేహితులే పొడిచి చంపారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్కూల్లో తమతో గొడవ పడ్డందుకు, క్లాస్మేట్స్ ఈ దారుణానికి తెగించారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.
మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మహిళకు రక్షణ ఉండడం లేదు. నడిరోడ్డుపై స్త్రీ ఒంటరిగా తిరిగే రోజులు ఇంకా రాలేదనిపిస్తోంది.