Home » Delhi tickets
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఇవాళ(12 మే 2020) నుంచి 15 రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ మధ్యలోనే ప్యాసింజర్ రైళ్లను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. 2020 మే 11 న సాయంత్రం 4 గంటలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరే